మా కుమార్తె మ‌ళ్లీ మ‌ళ్లీ రేప్‌కి గుర‌వుతున్న‌ట్టుగా ఉంది – నిర్భ‌య తల్లిదండ్రులు

అత్యంత దారుణమైన నిర్భ కేసు విచార విషయంలో  కోర్టుల్లో రుగుతున్న జాప్యంపై నిర్భ ల్లిదండ్రులు ద్రినాథ్ సింగ్‌, ఆశాదేవి తీవ్రమైన ఆవేద వ్యక్తం చేశారు. విచార త్వగా పూర్తి చేసి శిక్షలు విధించినపుడే మాజంలో ఇలాంటి సంఘలు తిరిగి కుండా ఉంటాయని, చట్టమంటే ముంటుందని వారు అన్నారు. హైదరాబాద్లో ర్ ఇండియా కాన్ఫరెన్స్‌-2016లో వారు పాల్గొన్నారు. కింది కోర్టులు దోషులకు శిక్ష విధించిన రువాత కూడా సుప్రీంకోర్టులో కేసు రెండున్నరేళ్లుగా పెండింగ్లో ఉందని వారు  పేర్కొన్నారు. హిళ క్ష కోసం ప్రభుత్వం ఎలాంటి ర్యలు తీసుకుంటుందో చెప్పాలనిప్రధాని రేంద్ర మోడీ స్వాతంత్ర్య దినోత్స ప్రసంగంలో విషయంపై మాత్రం ప్రస్తావించలేదని ద్రినాథ్ అన్నారు.

రిగిందేదో జరిగిపోయిందికానీ నాలుగున్నరేళ్ల రువాత కూడా కేసు ఇంకా డుస్తోందిలాయర్లు ఇంకా దీనిపై వాదలు వినిపిస్తున్నారుఇదంతా చూస్తుంటే మా కుమర్తె ళ్లీ ళ్లీ రేప్కి గురవుతున్నట్టుగా ఉందని నిర్భ తండ్రి ఆవేద చెందారు.   దేశంలో హిళ ట్ల రుగుతున్న నేరాలు అందరికీ తెలుసునని, అసలు న్యాయనేది ఉందో లేదో సుప్రీంకోర్టు తీర్పు చ్చాకే తెలుస్తుందని ఆయ అన్నారు.

రోజుకి కూడా జనం ఆలోచల్లో మార్పు రాలేదని నిర్భ ల్లి ఆశాదేవి అన్నారు. ఇప్పటికీ అత్యాచారాల విషయంలో బాధితులనే నిందిస్తున్నారనినేరస్తులు జైలుకి వెళ్లి హాయిగా కు చ్చేసి స్వేచ్ఛగా తిరుగుతున్నారని, బాధితుల కుటుంబాలు న్యాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయని వాపోయారామె.

Click on Image to Read:

chandrababu-survey

natti kumar acham naidu

swis chalenge

komati reddy venkat reddy

dk aruna

chandrababu naidu

komat reddy venkat reddy son

gadari kishore

kodela

gangster nayeem natti kumar

mudragada

pushkara guats

chandrababu naidu

muttaiah

kodela son

pv sindhu caste