హోమియోప‌తి డాక్ట‌రు ఇంట్లో మందులకు బ‌దులు…ఆయుధాల గుట్ట‌లు!

త్తీస్గఢ్ రాజధాని రాయపూర్లో పోలీసులు ఒక హోమియోపతి వైద్యుని ఇంట్లో ఏకంగా ఆయుధాగారాన్నే పించేలా లెక్కలేనన్ని ఆయుధాలను నుగొన్నారు. అనిరుధ్ ర్జీ అనే వైద్యుని మూడంతస్తుల బిల్డింగులో పోలీసులు సోదాలు నిర్వహించగా త్తులు, రైఫిళ్లు, రివాల్వర్లు, బాణాలు కుప్పలు తెప్ప‌లుగా బ‌య‌ట‌ప‌డ్డాయి. పోలీసులు… న్తో ఉన్న ఒక వ్యక్తిని అరెస్టు చేయగా అతను అనిరుధ్ ర్జీ పేరు చెప్పాడు. రాజేష్ పాల్ అనే వ్యక్తి స్నేహితుడు ర్జీ న్ని ఇచ్చినట్టుగా తెలిపాడు. ర్జీకి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయా అనే కోణం నుండి కూడా పోలీసులు కేసుని శోధిస్తున్నారు. ర్జీ ఇంట్లో మూడ అంతస్తులో ఆయుధాల ఫ్యాక్టరీ అన్నంత‌గా ఆయుధాలు ద్రచి ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.