జయలలితకు తీవ్ర అస్వస్థత

తీవ్ర అస్వస్థతతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలిత తీవ్ర షుగర్‌ వ్యాధితో ఆమె బాధపడుతున్నారు. కిడ్నీ సమస్య కూడా తలెత్తింది.  జయలలిత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆమెకు బొకే పంపారు. ఆస్పత్రి బయట పలువురు మంత్రులతో పాటు అన్నాడీఎంకే మద్దతుదారులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు.  జయలలిత త్వరగా కోలుకోవాలని తమిళనాడు ఇన్‌చార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు ఆకాంక్షించారు.

Click on Image to Read:

venkaiah-naidu

chandrababu-phd

chandrababu-naidu-english