ఓడిన ప్రముఖులు వీరే

తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం ముందు కాంగ్రెస్ చిత్తుచిత్తు అయింది. మహాకూటమిలో పోటీ చేసిన టీడీపీ ఊసులో లేకుండాపోయింది.  కాంగ్రెస్‌, టీడీపీ నుంచి సీనియర్ నేతలు ఘోరంగా ఓడిపోయారు. టీఆర్‌ఎస్ నుంచి కూడా కొందరు మంత్రులు ఓటమి చెందారు.

కాంగ్రెస్‌లో ఓడిన ప్రముఖులు వీరే….

జానారెడ్డి- నాగార్జునసాగర్‌

రేవంత్ రెడ్డి- కొడంగల్

కోమటిరెడ్డి వెంకటరెడ్డి- నల్లగొండ

గీతారెడ్డి-జహీరాబాద్

డీకే అరుణ- గద్వాల్

దామోదర రాజనర్సింహ- ఆధోల్

పొన్నాల లక్ష్మయ్య- జనగామ

పొన్నం ప్రభాకర్- కరీంనగర్‌

చిన్నారెడ్డి – వనపర్తి

షబ్బీర్ అలీ- కామారెడ్డి

విష్ణువర్థన్‌ రెడ్డి- జూబ్లిహిల్స్

ఉత్తమ్ భార్య పద్మావతి- కొదాడ

కొండా సురేఖ- పరకాల

సర్వే సత్యనారాయణ,

వంశీచంద్‌ రెడ్డి- కల్వకుర్తి

జీవన్‌ రెడ్డి- జగిత్యాల

నాగం జనార్దన్‌ రెడ్డి- నాగర్‌ కర్నూలు

టీడీపీ నుంచి ఓడిన ప్రముఖులు

నామానాగేశ్వరరావు- ఖమ్మం

నందమూరి సుహాసిని- కూకట్‌పల్లి

శేరిలింగంపల్లి- భవానీ ప్రసాద్

టీఆర్‌ఎస్‌ నుంచి ఓడిన ప్రముఖులు

తుమ్మల నాగేశ్వరరావు- పాలేరు

జూపల్లి కృష్ణారావు- కొల్లాపూర్

చందూలాల్‌- ములుగు